వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్: మంచిరేవులలోని యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ అకడమిక్ బ్లాక్ నిర్మాణానికి ఎంవైకే ఫౌండేషన్ రూ.2 కోట్ల సీఎస్‌ఆర్ విరాళం అందించింది. సంస్థ ప్రతినిధి మురళీ యాదమ, డీజీపీ సీవీ ఆనంద్‌కు చెక్కును అందజేశారు.
విద్యకు చేసే సాయం తరతరాలకు ప్రయోజనం చేకూరుస్తుందని డీజీపీ అన్నారు. స్కూల్‌లో పోలీసు సిబ్బంది, సాధారణ ప్రజల పిల్లలకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యమన్నారు.
Comments
Loading comments...

