Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యంగ్‌ ఇండియా పోలీస్‌ స్కూల్‌ నూతన భవనానికి భూమిపూజ

Follow Udayam on Google
SHRUTHI Sep 13, 2026 9:27 AM హైదరాబాద్General
యంగ్‌ ఇండియా పోలీస్‌ స్కూల్‌ నూతన భవనానికి భూమిపూజ - Udayam
పోలీసుల పిల్లలకు నాణ్యమైన విద్యనందించే లక్ష్యంతో మంచిరేవులలోని ఆక్టోపస్‌-గ్రేహౌండ్స్‌ ప్రాంగణంలో 'యంగ్‌ ఇండియా పోలీస్‌ స్కూల్‌' (వైఐపీఎస్‌) అకడమిక్‌ బ్లాక్‌-1 నిర్మాణానికి డీజీపీ సీవీ ఆనంద్‌ శనివారం భూమిపూజ చేశారు. పోలీస్‌ సిబ్బంది పిల్లలతో పాటు హోంగార్డులు, సాధారణ కుటుంబాల విద్యార్థులకు కూడా 50% సీట్లు కేటాయించనున్నట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...