వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరు గ్రామీణ మండలం అశోక్‌నగర్‌లో పాత కక్షల నేపథ్యంలో ప్రేమ్‌చంద్ అనే యువకుడిని స్నేహితులు అత్యంత దారుణంగా హత్య చేశారు. మద్యం మత్తులో మాటామాట పెరగడంతో కత్తులతో పొడిచి పరారయ్యారు.
శనివారం ఉదయం స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరించారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.
Comments
Loading comments...

