వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడాకారులను తీర్చిదిద్దే లక్ష్యంతో 'యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ'ని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. శాసనమండలి ప్రశ్నోత్తరాల్లో ఈ విషయాన్ని వెల్లడించారు.
తెలంగాణను ఒలింపిక్స్ క్రీడలకు వేదికగా మార్చడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యమని పేర్కొన్నారు.
Comments
Loading comments...

