వార్తలకు తిరిగి వెళ్లండి

సోషల్ మీడియాలో ట్రెండవుతున్న 1980 రెట్రో ఫొటో ఎడిటింగ్ పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నట్లు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో హెచ్చరించింది.
అనుమానాస్పద లింకులు, ఏపీకే ఫైళ్లను డౌన్‌లోడ్ చేసుకోవద్దని, సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 టోల్‌ఫ్రీ నంబరుకు ఫిర్యాదు చేయాలని సూచించారు.
Comments
Loading comments...

