వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా సెప్టెంబర్ 11 దాడులకు పాతికేళ్లు పూర్తయిన వేళ సీఐఏ సంచలన విషయాలు బయటపెట్టింది. ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ టార్గెట్ చేసిన దేశాల జాబితాలో భారత్ కూడా ఉన్నట్లు వెల్లడైంది.
1998లోనే ఈ కుట్రకు పథకం రచించినట్లు తాజాగా విడుదల చేసిన రహస్య పత్రాల ద్వారా తేలింది. అయితే భారత్‌లో ఎక్కడ దాడి చేయాలనుకున్నారనే దానిపై స్పష్టత లేదు.
Comments
Loading comments...

