Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్రిక్స్ సదస్సు ఎఫెక్ట్.. దిల్లీ హోటళ్లకు భారీ డిమాండ్

Follow Udayam on Google
SHRUTHI Sep 13, 2026 9:25 AM జాతీయంGeneral
బ్రిక్స్ సదస్సు ఎఫెక్ట్.. దిల్లీ హోటళ్లకు భారీ డిమాండ్ - Udayam
దిల్లీలో జరుగుతున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు కారణంగా నగరంలోని హోటల్ పరిశ్రమకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. విదేశీ ప్రతినిధుల తాకిడితో సుమారు 3 వేల గదులు బుక్ కాగా, టారిఫ్‌లు ఆకాశాన్నంటాయి. సాధారణ రోజుల్లో రూ.20 వేల లోపు ఉండే ఫైవ్‌స్టార్‌ హోటల్‌ గది అద్దె ప్రస్తుతం రూ.80 వేల నుంచి రూ.2.5 లక్షల వరకు పలుకుతోంది. ఈ అధిక డిమాండ్ సెప్టెంబర్ 20 వరకు కొనసాగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.

Comments

G
Loading comments...