వార్తలకు తిరిగి వెళ్లండి

బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో మలేషియా, వియత్నాం, యూఏఈ, ఇథియోపియా దేశాల అధినేతలతో ప్రధాని నరేంద్ర మోదీ విడివిడిగా భేటీ అయ్యారు. కీలక ఖనిజాలు, ఇంధనం, రక్షణ, వాణిజ్య రంగాల్లో సహకారంపై ఈ సందర్భంగా చర్చించారు.
పశ్చిమాసియా ఉద్రిక్తతలు, యూఏఈతో వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతంపై అబూధాబీ యువరాజుతో మోదీ ప్రత్యేకంగా మాట్లాడారు.
Comments
Loading comments...

