వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా, ఇజ్రాయెల్ ఒత్తిళ్లకు లొంగేది లేదని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ స్పష్టం చేశారు. సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ క్షేమంగానే ఉన్నారని తెలిపారు.
ఆయన ఆచూకీపై వస్తున్న ఊహాగానాలు అవాస్తవమని, భద్రతా కారణాల వల్లనే వివరాలు గోప్యంగా ఉంచామని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.
Comments
Loading comments...

