వార్తలకు తిరిగి వెళ్లండి

మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం ఇబ్రహీంబాద్‌లో రెండు శతాబ్దాల నాటి పురాతన చావిడిని గ్రామస్థులు నేటికీ సంరక్షించుకుంటున్నారు. మూడేళ్లకోసారి చందాలు వేసుకుని మరమ్మతులు చేయిస్తూ, గ్రామ కార్యక్రమాలతో పాటు అంగన్‌వాడీ కేంద్రం నిర్వహిస్తున్నారు.
తాతల కాలం నాటి విద్యాబుద్ధులకు వేదికైన ఈ చావిడిలో నేటి తరపు పిల్లలు కూడా మొదటి పాఠాలు నేర్చుకుంటుండటం విశేషం.
Comments
Loading comments...

