వార్తలకు తిరిగి వెళ్లండి

రష్యా రాజధాని మాస్కోలో యూపీకి చెందిన ఇంజనీర్ చందన్ గుప్తాను స్థానిక పోలీసులు అకారణంగా నిర్బంధించి 48 గంటల పాటు చిత్రహింసలకు గురిచేశారు.
తప్పుడు ఆరోపణలతో కస్టడీకి తీసుకుని వేధించారని, కంపెనీ లాయర్ల జోక్యంతో తాను స్వదేశానికి చేరుకున్నట్లు బాధితుడు తెలిపారు. ఈ ఘటనతో విదేశాల్లో పనిచేయాలనే ఆలోచనను విరమించుకున్నట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

