Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్ పనుల్లో వేగం పెంచాలి

Follow Udayam on Google
Sircilla jilla news Aug 24, 2026 8:46 PM రాజన్న సిరిసిల్లGeneral
యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్ పనుల్లో వేగం పెంచాలి - Udayam
యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్ (వైఐఐఆర్ఎస్) నిర్మాణ పనులను వేగవంతం చేసి, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో వైఐఐఆర్ఎస్, పీఎం శ్రీ, కేజీబీవీ, ఆదర్శ, ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీల్లో చేపడుతున్న అభివృద్ధి పనులపై అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...