వార్తలకు తిరిగి వెళ్లండి

లామిన్ యమాల్ అద్భుత ఫామ్తో బార్సిలోనా జట్టు దూసుకెళ్తోంది. ఛాంపియన్స్ లీగ్లో గలాటసరాయ్పై 4-1తో గెలిచి,ఈ సీజన్లో అన్ని టోర్నీల్లో వరుసగా 10 విజయాలు సాధించింది.యమాల్ 10 మ్యాచ్ల్లో 8 గోల్స్, 9 అసిస్ట్లతో ఆకట్టుకున్నాడు.
ఈ వారాంతంలో లా లిగా పోరులో రియల్ బెటిస్ను బార్సిలోనా ఢీకొననుంది. ఆ తర్వాత పీఎస్జీతో ఛాంపియన్స్ లీగ్ మ్యాచ్,అక్టోబర్ 25న రియల్మాడ్రిడ్తో ఎల్ క్లాసికో జరగనున్నాయి.
Comments
Loading comments...

