Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆఫ్ఘన్‌ క్రికెటర్‌కు ఐసీసీ మందలింపు

Follow Udayam on Google
Sai Nath Oct 16, 2026 11:55 AM జాతీయంక్రీడలు
ఆఫ్ఘన్‌ క్రికెటర్‌కు ఐసీసీ మందలింపు - Udayam
అంపైర్ల ఆదేశాలను పట్టించుకోకుండా మైదానంలోకి ప్రవేశించిన ఆఫ్ఘనిస్తాన్‌ వికెట్‌ కీపర్‌ అఫ్సర్‌ జజాయ్‌పై ఐసీసీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. అధికారికంగా మందలించడంతో పాటు అతడి రికార్డులో ఒక డీమెరిట్‌ పాయింట్‌ చేర్చింది. ఆట ఆలస్యమయ్యేలా చేయవద్దని అంపైర్లు పలుమార్లు హెచ్చరించినా, అనుమతి లేకుండా మైదానంలోకి వెళ్లడంతో ఐసీసీ నిబంధనల్లోని ఆర్టికల్‌ 2.4ను ఉల్లంఘించినట్లు తేలింది

Comments

G
Loading comments...