Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డెన్మార్క్‌ ఓపెన్‌ క్వార్టర్స్‌కు భారత జోడీ

Follow Udayam on Google
Sai Nath Oct 16, 2026 11:47 AM జాతీయంక్రీడలు
డెన్మార్క్‌ ఓపెన్‌ క్వార్టర్స్‌కు భారత జోడీ - Udayam
డెన్మార్క్‌ ఓపెన్‌ సూపర్‌-750 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత జోడీ గాయత్రి గోపీచంద్‌–ట్రెసా జాలీ మహిళల డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. ప్రిక్వార్టర్‌ ఫైనల్లో 21-16, 21-17తో ఐదో సీడ్‌ ఇండోనేసియా జోడీపై విజయం సాధించింది. పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్‌, మహిళల సింగిల్స్‌లో అష్మిత చాలిహా ఓటమితో నిష్క్రమించారు.

Comments

G
Loading comments...