Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చోళా చీఫ్స్‌కు యుక్తశ్రీ విజయానందం

Follow Udayam on Google
Sai Nath Oct 16, 2026 11:49 AM జాతీయంక్రీడలు
చోళా చీఫ్స్‌కు యుక్తశ్రీ విజయానందం - Udayam
ఆర్చరీ ప్రీమియర్‌ లీగ్‌-2లో వరుసగా ఐదు ఓటముల తర్వాత చోళా చీఫ్స్‌ విజయం సాధించింది. గురువారం పృథ్వీరాజ్‌ యోధాస్‌తో జరిగిన మ్యాచ్‌ నిర్ణీత సమయంలో 4-4తో సమమైంది. షూటౌట్‌లో 2-0తో నెగ్గిన చీఫ్స్‌ విజయంలో కొండపావులూరి యుక్తశ్రీ కీలక పాత్ర పోషించింది. మరో మ్యాచ్‌లో రాజ్‌పుతానా రాయల్స్‌ 6-2తో లీగ్‌ టాపర్‌ మైటీ మరాఠాస్‌ను ఓడించింది. చేరో ఆర్చర్స్‌ 6-0తో కాకతీయ నైట్స్‌పై గెలిచింది.

Comments

G
Loading comments...