వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్-వెస్టిండీస్ టీ20 సిరీస్లో బ్యాటర్ల ఆధిపత్యం నేపథ్యంలో బౌలర్లకు అనుకూలమైన పిచ్లు రూపొందించాలని మాజీ చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ బీసీసీఐని కోరాడు. బ్యాట్, బంతి మధ్య సమతుల్య పోటీ ఉంటేనే మ్యాచ్లు ఆసక్తికరంగా ఉంటాయని ఏఎన్ఐతో అన్నాడు.
మరోవైపు, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ 2027 వన్డే ప్రపంచకప్లో ఆడే అవకాశాలపై స్పందిస్తూ.. వయసు కంటే ప్రదర్శనే ముఖ్యమని చేతన్ పేర్కొన్నాడు.
Comments
Loading comments...

