వార్తలకు తిరిగి వెళ్లండి

ఐపీఎల్ అత్యధిక వికెట్ల వీరుడు యుజ్వేంద్ర చహల్ తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను వెల్లడించాడు. విడాకుల తర్వాత మద్యం అలవాటు మితిమీరడంతో 26 రోజుల పాటు పునరావాస కేంద్రంలో ఉన్నట్లు తెలిపాడు.
ఆ సమయంలో మానసిక ఆందోళన, పానిక్ అటాక్స్తో ఇబ్బందిపడ్డానని చహల్ చెప్పాడు. ఆ పరిస్థితి తన ఆటపైనా ప్రభావం చూపిందన్నాడు.
Comments
Loading comments...

