Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్మృతి కెప్టెన్సీలో నేడే తొలి సిరీస్‌

Follow Udayam on Google
Sai Nath Oct 16, 2026 11:35 AM జాతీయంక్రీడలు
స్మృతి కెప్టెన్సీలో నేడే తొలి సిరీస్‌  - Udayam
భారత మహిళల జట్టు పూర్తిస్థాయి కెప్టెన్‌గా స్మృతి మంధాన తొలిసారి సిరీస్‌లో బరిలోకి దిగనుంది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా నేడు రాయ్‌పూర్‌లో జింబాబ్వేతో తొలి మ్యాచ్‌ ఆడనుంది. రాత్రి 7 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది. భారత్‌ వరుసగా ఎనిమిది టీ20ల్లో గెలుపొందగా, జింబాబ్వే ఈ ఏడాది ఆడిన 18 మ్యాచ్‌ల్లోనూ ఓడింది. షఫాలీ వర్మ, స్మృతి మంచి ఫామ్‌లో ఉండటం భారత్‌కు కలిసొచ్చే అంశం.

Comments

G
Loading comments...