Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐపీఎల్‌ 2027కు స్టార్క్‌ డౌటే!

Follow Udayam on Google
Sai Nath Oct 16, 2026 12:01 PM జాతీయంక్రీడలు
ఐపీఎల్‌ 2027కు స్టార్క్‌ డౌటే! - Udayam
ఆస్ట్రేలియా స్టార్‌ పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ ఐపీఎల్‌ 2027లో ఆడటంపై ఇంకా స్పష్టత రాలేదు. షెడ్యూల్‌పై చర్చలు జరుగుతున్నాయని, తుది నిర్ణయం తీసుకోలేదని ఆయన వెల్లడించాడు. ఆస్ట్రేలియా అంతర్జాతీయ షెడ్యూల్‌ బిజీగా ఉండటంతో ఆటగాళ్ల ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యమివ్వాలని కోచ్‌ ఆండ్రూ మెక్‌డొనాల్డ్‌ హెచ్చరించాడు. వేగంగా బౌలింగ్‌ చేసే ఆటగాళ్లకు విశ్రాంతి అవసరమని తెలిపాడు.

Comments

G
Loading comments...