Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

2027లో F1లోకి రఫేల్‌ కమారా

Follow Udayam on Google
Sai Nath Oct 16, 2026 12:32 PM జాతీయంక్రీడలు
2027లో F1లోకి రఫేల్‌ కమారా - Udayam
బ్రెజిల్‌ యువ డ్రైవర్‌ రఫేల్‌ కమారా 2027లో హాస్‌ జట్టు తరఫున ఫార్ములా వన్‌ అరంగేట్రం చేయనున్నాడు. ప్రస్తుతం ఫార్ములా-2 ఛాంపియన్‌షిప్‌లో అగ్రస్థానంలో ఉన్న 21 ఏళ్ల కమారాతో హాస్‌ ఒప్పందం చేసుకుంది 2025లో ఫార్ములా-3 టైటిల్‌ గెలిచిన కమారా, 2021 నుంచి ఫెరారీ డ్రైవర్‌ అకాడమీలో ఉన్నాడు. అతడి రాకతో 2016 తర్వాత తొలిసారి వచ్చే సీజన్‌లో ఫార్ములా వన్‌లో బ్రెజిల్‌కు ఇద్దరు డ్రైవర్లు ప్రాతినిధ్యం వహించనున్నారు.

Comments

G
Loading comments...