Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నితీశ్‌ సామర్థ్యానికి తగ్గ ఆట ఆడట్లేదు

Follow Udayam on Google
Sai Nath Oct 16, 2026 12:18 PM జాతీయంక్రీడలు
నితీశ్‌ సామర్థ్యానికి తగ్గ ఆట ఆడట్లేదు - Udayam
టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి తన సామర్థ్యానికి తగ్గట్లు రాణించడం లేదని మాజీ ఫీల్డింగ్‌ కోచ్‌ ఆర్‌. శ్రీధర్‌ అభిప్రాయపడ్డాడు. బ్యాటింగ్‌లో మరింత మెరుగుపడతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు 2027 వన్డే ప్రపంచకప్‌ నాటికి అతడి ఆటతీరు మెరుగవుతుందని పేర్కొన్నాడు.

Comments

G
Loading comments...