వార్తలకు తిరిగి వెళ్లండి

యల్లనూరు మండల కేంద్రంలో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి శనివారం రెండో రోజు విస్తృతంగా పర్యటించారు. నిర్జంపల్లి, దంతలపల్లి, సింగవరం, కొత్తపల్లి, వెంకటాంపల్లి, కల్లూరు గ్రామాల్లో పర్యటిస్తూ పార్టీ నాయకులు, కార్యకర్తల కుటుంబాలను కలుసుకుని ఆప్యాయంగా పలకరించారు.
ప్రజలతో మాట్లాడి గ్రామంలోని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్యకర్తల కుటుంబాలకు ధైర్యం కల్పించారు.
Comments
Loading comments...

