Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యజమాని అంతిమయాత్రలో పాల్గొన్న శునకం

Follow Udayam on Google
p.g.murthy Sep 20, 2026 10:07 AM మంచిర్యాలGeneral
దండేపల్లి మండలంలోని వెల్గనూర్ గ్రామంలో యజమాని చనిపోతే ఒక శునకం అంతిమయాత్రలో పాల్గొని విలపించడం కలిసి వేసింది. ఆ గ్రామానికి చెందిన పెట్టం వెంకన్న అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన చాలా సంవత్సరాలుగా ఒక కుక్కను పెంచుకుంటున్నారు. ఆదివారం వెంకన్న చనిపోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కలిసి అంతిమయాత్ర నిర్వహించారు. కుక్క యజమాని అంతిమయాత్రలో పాల్గొని స్మశానం వరకు వెళ్లి చితి చుట్టూ తిరగడం కలచివేసింది.

Comments

G
Loading comments...