వార్తలకు తిరిగి వెళ్లండి
హైదరాబాద్ సంతోష్‌నగర్ ఐఎస్ సదన్ ఎక్స్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మూడేళ్ల బాలుడు ఇజ్ఞాన్ ఉద్దీన్ మృతిచెందాడు. కుటుంబంతో కలిసి హోటల్‌కు వెళ్లిన సమయంలో వేగంగా వచ్చిన కారు బాలుడిని ఢీకొట్టింది.
తీవ్ర గాయాలైన బాలుడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సీసీటీవీ ఆధారంగా కారును గుర్తించి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...

