Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘కొడుకులు, కోడళ్లు గెంటేస్తే.. చంద్రబాబు అండగా నిలిచారు’

Follow Udayam on Google
Udayam Desk Sep 20, 2026 10:58 AM అమరావతిGeneral
కొడుకులు, కోడళ్లు బయటకు గెంటేసిన తమలాంటి వృద్ధులకు సీఎం చంద్రబాబు అండగా నిలిచారని ఓ వృద్ధురాలు పేర్కొన్నారు. పింఛన్లతో పాటు ఇంటి హక్కు పట్టా కూడా కల్పించారని తెలిపారు. చంద్రబాబు తమను కుటుంబ సభ్యుల్లా చూసుకుంటున్నారని ఆమె అన్నారు.

Comments

G
Loading comments...