Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాను చనిపోయి నలుగురికి పునర్జన్మ పోశాడు

Follow Udayam on Google
Saychi kumar Sep 20, 2026 10:15 AM కామరెడ్డిGeneral
తాను చనిపోయి నలుగురికి పునర్జన్మ పోశాడు - Udayam
కామారెడ్డికి చెందిన కుడిక్యాల వినయ్ (26) బ్రెయిన్ స్ట్రోక్తో 3రోజులు తీవ్ర అస్వస్థతతో పోరాడి ఓడినా ఆయన అవయవదానంతో గెలిచాడు. ఓ ఆసుపత్రిలో వైద్య చికిత్సలు చేసే డాక్టర్లు కోలుకునే అవకాశం లేదని స్పష్టం చేయడంతో ఆయన తల్లిదండ్రులు అవయవదానానికి ముందుకు వచ్చారు. శనివారం ఆ ఆసుపత్రిలో అవయవదానం చేసిన ఆయన అంత్యక్రియలు నేడు నిర్వహిస్తున్నారు. నలుగురికి పునర్జన్మ పోశాడు.

Comments

G
Loading comments...