Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విమానాశ్రయాల్లో మెరుగైన మౌలిక వసతులు

Follow Udayam on Google
SHRUTHI Sep 20, 2026 10:15 AM అమరావతిGeneral
విమానాశ్రయాల్లో మెరుగైన మౌలిక వసతులు - Udayam
రాష్ట్రంలో విమానయాన రంగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం విజయవాడ, తిరుపతి, రాజమహేంద్రవరం, కడప ఎయిర్‌పోర్టుల్లో రూ.912.94 కోట్లతో మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు చేపట్టింది. కొత్త టెర్మినల్ భవనాలు, రన్‌వే విస్తరణతో పాటు వివిధ దశల్లో ఉన్న ఈ అభివృద్ధి పనులు పూర్తయితే ప్రాంతీయ అనుసంధానం మరింత బలపడనుందని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...