Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

IIT బాంబే విద్యార్థి సూసైడ్

Follow Udayam on Google
Udayam Desk Sep 20, 2026 10:20 AM జాతీయంGeneral
IIT బాంబే విద్యార్థి సూసైడ్ - Udayam
IIT బాంబేలో బీటెక్‌ రెండో సంవత్సరం విద్యార్థి సాహిల్‌ ఆత్మహత్య ఘటన కలకలం రేపుతోంది. కుల వివక్ష, మానసిక వేధింపుల కారణంగానే కుమారుడు ఈ నిర్ణయం తీసుకున్నాడని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రొఫెసర్‌ సూర్యనారాయణ్‌ కులంపై అవమానకరంగా మాట్లాడారని ఆరోపించారు. అయితే పరీక్షలో ChatGPT ఉపయోగించడంతో ప్రొఫెసర్‌ మందలించినట్లు IIT బాంబే తెలిపింది.

Comments

G
Loading comments...