వార్తలకు తిరిగి వెళ్లండి

తాడేపల్లిగూడెంలో వినాయక నిమజ్జన ఊరేగింపులో డీజే హోరు మధ్య నృత్యాలు చేస్తూ కాకర్లమూడి ఏసు (48) ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోయారు.
తీవ్రమైన శబ్దాలను తట్టుకోలేక గుండె ఆగిపోవడంతో ఈ విషాద ఘటన చోటుచేసుకుందని, ఈ హఠాత్పరిణామంతో స్థానికంగా తీవ్ర విషాదం అలుముకుందని స్నేహితులు ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

