వార్తలకు తిరిగి వెళ్లండి
సూర్యాపేట మండలం పిల్లలమర్రి ఫ్లైఓవర్ సమీపంలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 365 బీ జాతీయ రహదారిపై డివైడర్‌ను ఢీకొన్న వోల్వో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది.
కారులోని వ్యక్తి సజీవ దహనం కాగా, మృతదేహ ఆనవాళ్లు లభించాయి. నంబర్ ప్లేట్ కాలిపోవడంతో వివరాలు తెలియరాలేదు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

