వార్తలకు తిరిగి వెళ్లండి

రాహుల్ గాంధీ నిర్వహించిన ‘చాత్రోం కీ గూంజ్’ కార్యక్రమంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు విమర్శలు చేశారు.
కార్యక్రమంలో ప్రధాని మోదీ తల్లిని అవమానించేలా వ్యాఖ్యలు, ప్రదర్శనలు జరిగాయని ఆరోపించారు. విధానాలు, విద్యార్థుల సమస్యలపై చర్చించకుండా వ్యక్తిగత విమర్శలకు దిగడం సరికాదన్నారు.
Comments
Loading comments...

