Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాయం కోరితే గెస్ట్‌హౌస్‌కు రమ్మన్నారు

Follow Udayam on Google
G,SATHISH Sep 20, 2026 10:47 AM హైదరాబాద్General
సాయం కోరితే గెస్ట్‌హౌస్‌కు రమ్మన్నారు - Udayam
అడ్వర్టైజింగ్ రంగంలో కాంట్రాక్ట్ కోసం న్యాయబద్ధంగా అవకాశం కల్పించాలని కోరిన తనను, CM సన్నిహితుడైన ఓ వ్యక్తి గెస్ట్‌హౌస్‌కు రావాలని పిలిచాడని మహిళా వ్యాపారవేత్త కె. శోభారెడ్డి ఆరోపించారు తాను ఎవరెవరి పేర్లూ చెప్పలేనని పేర్కొంటూ సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. అయితే, ఆమె చేసిన ఆరోపణలకు సంబంధించి స్వతంత్ర ధృవీకరణ జరగాల్సి ఉంది

Comments

G
Loading comments...