Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యెరుకొండలో జనసేన సమావేశం

Follow Udayam on Google
B RAJESH Aug 27, 2026 9:40 AM విజయనగరంGeneral
యెరుకొండలో జనసేన సమావేశం - Udayam
పూసపాటిరేగ మండలం యెరుకొండ గ్రామంలో జనసేన సమావేశం నిర్వహించారు. పార్టీ కార్యక్రమాలను సమర్థంగా నిర్వహించి మరింత బలోపేతం చేయాలని కొవ్వాడ మాజీ సర్పంచ్ కోట్ల రఘు కోరారు. ప్రజా సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఇన్ఛార్జ్ గోర్లె శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...