Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యర్రబండ ఉద్యోగాల స్ఫూర్తి

Follow Udayam on Google
సంజయ్ రెడ్డి Jul 05, 2026 7:34 AM అనంతపురంGeneral
యర్రబండ ఉద్యోగాల స్ఫూర్తి - Udayam
కంబదూరు మండలంలోని యర్రబండ గ్రామం చదువుతో ఆదర్శంగా నిలిచింది. కేవలం 40 కుటుంబాలున్న ఈ మారుమూల గ్రామంలో 13 మంది ప్రభుత్వ, ఆరుగురు ప్రైవేట్ కొలువులు సాధించారు. పోలీస్, విద్యా, బ్యాంకింగ్, సాఫ్ట్‌వేర్ రంగాల్లో ఉద్యోగాలు సాధించిన వీరంతా గ్రామాభివృద్ధికి తోడ్పడుతూ, ఒకరికొకరు అండగా నిలుస్తున్నారు.

Comments

G
Loading comments...