వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్‌నగర్ ప్లంబర్ అసోసియేషన్‌కు ఎల్లవేళలా అండగా ఉంటానని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. క్రిస్టియన్‌పల్లిలో నూతనంగా నిర్మించిన అసోసియేషన్ భవనాన్ని ప్రారంభించారు.
కార్యక్రమంలో మేయర్ గుమ్మాల మమత, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

