వార్తలకు తిరిగి వెళ్లండి

ఆళ్లగడ్డ మండలం యదవాడ, ఓబులంపల్లె గ్రామాల్లో జడ్పీటీసీ అభ్యర్థి పోరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఎంపీటీసీ అభ్యర్థి దూదేకుల అశోక్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ టీడీపీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు.
ఈ ప్రచారంలో ఎన్నారై గౌరు రామకృష్ణారెడ్డితో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

