వార్తలకు తిరిగి వెళ్లండి

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మున్సిపల్ ఎన్నికల్లో ఉత్కంఠభరిత ఫలితం వెలువడింది. 25వ వార్డులో వైసీపీ అభ్యర్థి బేసపు హైమావతి కేవలం ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు.
టీడీపీ అభ్యర్థి డబ్బి అన్నపూర్ణ స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు.
Comments
Loading comments...

