వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. మొత్తం 36 వార్డుల ఓట్ల లెక్కింపు పూర్తవగా..
టీడీపీ 29, బీజేపీ 2, జనసేన ఒక స్థానంలో గెలుపొందాయి. మరోవైపు వైసీపీ నాలుగు వార్డులను కైవసం చేసుకుంది.
Comments
Loading comments...

