Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

కుప్పం మున్సిపాలిటీలో టీడీపీ క్లీన్‌స్వీప్‌!

Follow Udayam on Google
Sai Nath Nov 03, 2026 12:46 PM అమరావతిGeneral
కుప్పం మున్సిపాలిటీలో టీడీపీ క్లీన్‌స్వీప్‌! - Udayam
కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. మొత్తం 25 వార్డులకు గానూ ఇప్పటికే 13 వార్డులు టీడీపీ ఖాతాలో చేరాయి. తాజాగా మరో 12 వార్డుల్లోనూ టీడీపీ కౌన్సిలర్లు గెలుపొందారు. దీంతో మొత్తం 25 వార్డులను టీడీపీ కైవసం చేసుకోగా, వైసీపీ ఒక్క వార్డులోనూ విజయం సాధించలేదు.

Comments

G
Loading comments...