వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు కోసం ఆన్‌లైన్ దరఖాస్తుల్లో గత మూడు రోజులుగా సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ నెల 6తో గడువు ముగిసినా, నామినేషన్ల చివరి రోజు వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సీఈవో సుదర్శన్‌రెడ్డి స్పష్టం చేశారు.
ఈ నెల 25న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేయనున్నారు. అదే రోజు నుంచి డిసెంబర్ 10 వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నారు.
Comments
Loading comments...

