Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామచంద్రపురం మున్సిపాలిటీలో ఆసక్తికర ఫలితాలు!

Follow Udayam on Google
Sai Nath Nov 03, 2026 12:49 PM కోనసీమGeneral
 రామచంద్రపురం మున్సిపాలిటీలో ఆసక్తికర ఫలితాలు! - Udayam
కోనసీమ జిల్లా రామచంద్రపురం మున్సిపల్ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కూటమి ఛైర్మన్ అభ్యర్థి మేడిశెట్టి శేషారావు సొంత వార్డులో వైసీపీ అభ్యర్థి విజయం సాధించారు. మరోవైపు వైసీపీ ఛైర్మన్ అభ్యర్థి చింతపల్లి నాగేశ్వరరావు సొంత వార్డులో టీడీపీ అభ్యర్థి గెలుపొందారు. దీంతో ఇద్దరు ఛైర్మన్ అభ్యర్థులకు వారి సొంత వార్డుల్లోనే ఓటమి ఎదురైంది.

Comments

G
Loading comments...