వార్తలకు తిరిగి వెళ్లండి

యడ్లపాడు మెయిన్ బజార్‌లోని ఓ ఇంట్లో దుండగులు భారీ చోరీకి పాల్పడ్డారు. ఇంటి యజమాని హైదరాబాద్ వెళ్లిన సమయంలో చొరబడి లాకర్‌ను పగులగొట్టి 50 సవర్ల బంగారం, 5.4 కిలోల వెండి, రూ.2 లక్షల నగదు అపహరించారు.
మొత్తం సొత్తు విలువ రూ.75 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌తో ఆధారాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

