Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

YCP నేతల అరెస్ట్.. ఆముదాలవలసలో ఉద్రిక్తత

Follow Udayam on Google
RAGHU Aug 08, 2026 1:50 PM శ్రీకాకుళంGeneral
YCP నేతల అరెస్ట్.. ఆముదాలవలసలో ఉద్రిక్తత - Udayam
శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జగన్ పర్యటన సందర్భంగా మహిళా SIపై అనుచిత ప్రవర్తన కేసులో.. తాజాగా ఇద్దరు YCP నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.రమేష్ కుమార్,చింతాడ కృష్ణలను ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే అదుపులోకి తీసుకున్నారని YCP నేతలు ఆరోపించారు.దీంతో స్టేషన్ వద్ద భారీగా YCP శ్రేణులు చేరుకున్నాయి.దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

Comments

G
Loading comments...