Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొల్లేరు వాసులపై వైకాపా దాడి

Follow Udayam on Google
Shruthi Sep 29, 2026 9:11 AM ఏలూరుGeneral
కొల్లేరు వాసులపై వైకాపా దాడి - Udayam
చేపల చెరువుల లీజు బకాయిలు చెల్లించాలని కోరుతూ ఆందోళన చేస్తున్న కొల్లేరు ప్రజలపై వైకాపా మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి కారు పోనిచ్చారు. ఈ ఘటనలో పలువురు స్థానికులు, కూటమి నాయకులు గాయపడగా, వారిని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పరామర్శించి ధైర్యం చెప్పారు.

Comments

G
Loading comments...