Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యశ్వంత్ వర్మపై ఎఫ్‌ఐఆర్ పిటిషన్ కొట్టివేత

Follow Udayam on Google
అశ్విని దేవి Aug 07, 2026 2:19 PM జాతీయంGeneral
యశ్వంత్ వర్మపై ఎఫ్‌ఐఆర్ పిటిషన్ కొట్టివేత - Udayam
జస్టిస్ యశ్వంత్ వర్మపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలన్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. న్యాయవాది ఘన్‌శ్యామ్ ఉపాధ్యాయ్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ పి.ఎస్. నరసింహ, జస్టిస్ అలోక్ అరాధే ధర్మాసనం విచారణ జరిపింది. చౌకబారు ప్రచారం కోసం ఇలాంటి పిటిషన్లు వేయొద్దని ధర్మాసనం వ్యాఖ్యానించింది. గతంలో ఇదే అంశంపై వచ్చిన పిటిషన్‌ను కూడా తిరస్కరించినట్లు తెలిపింది.

Comments

G
Loading comments...