Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం,ఎమ్మెల్యేకి పాలాభిషేకం

Follow Udayam on Google
ramesh kondur Sep 21, 2026 5:21 PM నిజామాబాద్General
సీఎం,ఎమ్మెల్యేకి పాలాభిషేకం - Udayam
మోపాల్ మండలంలోని ఆదివాసి గిరిజన నాయకులు సీఎం రేవంత్ రెడ్డి రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి చిత్ర పటాలకు పాలాభిషేకం చేశారు . గత ప్రభుత్వం పదేళ్లు పాలించి ఏ ఒకరికి న్యాయం చేయలేదని ఆరోపించారు . కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలనలో నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు రేషన్ కార్డులు ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తుందని అన్నారు .కార్యక్రమంలో జిల్లా నాయకులు ఉన్నారు .

Comments

G
Loading comments...