వార్తలకు తిరిగి వెళ్లండి

చంద్రగిరి మండలం ఏ.రంగంపేటలోని మోహన్‌బాబు యూనివర్సిటీ (MBU), ఫిజిక్స్ వాలా సంస్థతో సోమవారం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ప్రో-ఛాన్సలర్ మంచు విష్ణు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మంచు మోహన్‌బాబు, అలఖ్ పాండే, వినయ్ మహేశ్వరి, వీసీ పి.వి.రమణ పాల్గొన్నారు.
విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పోటీ పరీక్షల శిక్షణ అందించడమే ఒప్పందం లక్ష్యమని వారు తెలిపారు.
Comments
Loading comments...

