వార్తలకు తిరిగి వెళ్లండి

చింతపల్లి మండలంలో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. కోరుకొండ నుంచి వంగసారకు వెళ్తున్న బొలెరో ఎర్రగుప్పు మలుపు వద్ద అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది.
డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం పొక్లెయిన్ సహాయంతో వాహనాన్ని బయటకు తీశారు.
Comments
Loading comments...

