Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొండచరియలు విరిగిపడి ఐదుగురి ప్రాణాలు బలి

Follow Udayam on Google
Anuroop Sep 21, 2026 4:27 PM జాతీయంGeneral
కేరళలో భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కొండచరియలు విరిగిపడి ఐదుగురు మృతిచెందగా, మరో ఇద్దరు గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. మలప్పురం జిల్లా నిలంబూర్‌-అమరంబలం ప్రాంతంలో నదిలో స్నానం చేస్తుండగా వాందూర్‌కు చెందిన బృందం వరదలో కొట్టుకుపోయినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో ఐదుగురు గల్లంతైనట్లు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...